Another Year of Great Memories
కలిసి నవ్వుకున్న క్షణాలు, పంచుకున్న రహస్యాలు, చేసిన అల్లరి అన్నీ మన స్నేహానికి గుర్తులే. ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇలాంటి మరెన్నో మధురమైన జ్ఞాపకాలు మన జీవితంలో చేరాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు.
telugugreetings.org