Grateful for Your Friendship
జీవితంలో మంచి స్నేహితుడిని పొందడం అదృష్టం, ఆ స్నేహాన్ని జీవితాంతం నిలుపుకోవడం ఇంకా గొప్ప విషయం. నా జీవితంలో నువ్వు ఉన్నందుకు ఎప్పటికీ కృతజ్ఞుడిని. నీ ప్రతి కల నిజం కావాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.
telugugreetings.org