దీపావళి సాయంత్రం మీ గుమ్మానికి స్వాగతం! మామిడాకు తోరణం కట్టిన పల్లె ఇల్లు, గడపకు ఇరువైపులా దీపాలు, లోపల అమ్మవారి పూజ... ఈ గ్రీటింగ్ చూస్తే సొంత ఊరి పండుగ గుర్తుకొస్తుంది. దూరంగా ఉంటున్న మీ బంధువులకు ఆ జ్ఞాపకాన్ని పంపండి. మరిన్ని తెలుగు పండుగ గ్రీటింగ్స్ కోసం TeluguGreetings.orgను పంచుకోండి.