లక్ష్మీదేవి అనుగ్రహంతో దీపావళి శుభాకాంక్షలు! అమ్మవారి దయతో మీ ఇంట సిరిసంపదలు వృద్ధి చెందాలి. ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా, ఒకరికొకరు తోడుగా, సంతోషంగా ఉండాలి. లక్ష్మీదేవి కొలువైన ఈ గ్రీటింగ్ను మీ ఆత్మీయులతో పంచుకోండి. మరిన్ని దీపావళి గ్రీటింగ్స్ కోసం TeluguGreetings.orgను చూడండి.