ఆనందమయమైన దసరా శుభాకాంక్షలు! ఈ పర్వదినం మీ ఇంట ప్రేమ, ప్రశాంతత, సంతోషం మరియు సౌభాగ్యంతో నిండిపోవాలని, అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ మీ కుటుంబానికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ దసరా గ్రీటింగ్ను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఆత్మీయులకు పంపండి. మరిన్ని తెలుగు పండుగ గ్రీటింగ్స్ కోసం TeluguGreetings.orgను షేర్ చేయండి.